Date Extended: విద్యార్థులూ బీ అలర్ట్.. ఉపకార వేతనాల దరఖాస్తుకు గడువు పెంచిన ప్రభుత్వం.. చివరి తేదీ ఎప్పుడంటే..

Scholarship Applications: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి

Date Extended: విద్యార్థులూ బీ అలర్ట్.. ఉపకార వేతనాల దరఖాస్తుకు గడువు పెంచిన ప్రభుత్వం.. చివరి తేదీ ఎప్పుడంటే..
Telangana-Government
Follow us
Shiva Prajapati

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2021 | 8:30 AM

Scholarship Applications: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పెంచింది. ఫిబ్రవరి 15వ తేదీనే చివరి తేదీ కాగా, తాజాగా ఆ గడువును మార్చి 31 వరకు పొడిగించింది. అర్హులైన విద్యార్థులంతా ఈపాస్ వెబ్‌సైట్‌లో ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే రెన్యూవల్ చేసుకోని వారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చునని తెలిపింది. కాగా, తొలుత ఇచ్చిన గడువు సోమవారంతోనే ముగిసింది. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది విద్యార్థులు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also read:

Today Petrol and Diesel Price: మళ్లీ బాదేశారు.. వరుసగా ఎనిమిదవ రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే..

తెలంగాణ సక్సెస్ ఫుల్ పథకాన్ని బెంగాల్‌లో తెచ్చిన సీఎం మమత, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడుగులు

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట