దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

|

Jul 26, 2024 | 9:26 AM

రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గమ్మ గుడిలో చోరీ..  హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Robbery Caught On Camera
Follow us on

పటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..