Gun Fire: గన్‌ఫైర్‌తో ఉలిక్కిపడిన హైదరాబాద్‌ సిటీ.. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా ముమ్మర దర్యాప్తు.. వారిపైనే డౌట్..

నాగోలులోని నగల దుకాణంలో దుండగులు కాల్పులకు తెగపడటం కలకలం రేపుతోంది. కస్టమర్లలా షాపులోకి ఎంటరైన దుండగులు తుపాకులతో..

Gun Fire: గన్‌ఫైర్‌తో ఉలిక్కిపడిన హైదరాబాద్‌ సిటీ.. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా ముమ్మర దర్యాప్తు.. వారిపైనే డౌట్..
Gun Fire
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 02, 2022 | 6:55 PM

గన్‌ఫైర్‌తో హైదరాబాద్‌ సిటీ మరోసారి ఉలిక్కిపడింది. నాగోలులోని నగల దుకాణంలో దుండగులు కాల్పులకు తెగపడటం కలకలం రేపుతోంది. కస్టమర్లలా షాపులోకి ఎంటరైన దుండగులు తుపాకులతో బెదిరించి, బంగారం ఎత్తుకెళ్లారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌ నుంచి గోల్డ్‌ తీసుకొచ్చిన కొద్దిసేపటికే నిందితులు షాపులోకి ఎంటరై ఉన్నదంతా దోచుకెళ్లారు. హైదరాబాద్‌ సిటీలో ఇంత డేర్‌గా గన్‌తో కాల్పులు జరిపి, చోరీ చేసే సాహసం ఎవరికి ఉంది? లోకల్‌ గ్యాంగ్‌కి ఐతే అంత సీన్‌ లేదని పోలీసులు భావిస్తున్నారు.

కంట్రీమేడ్‌ పిస్తల్‌తో కాల్పులకు తెగబడ్డ దుండగులు అంతరాష్ట్ర దొంగలా..? లేక రాజస్థాన్‌, హర్యానా, యూపీగ్యాంగ్‌కి చెందినవారిగా అనుమానిస్తున్నారు. దొరికిన ఆధారాలతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. యూపీ గ్యాంగ్‌ అయితే, ఇక్కడ వారికి సహకరించిందెవరు? పక్కా సినీపక్కీలో జరిగిన ఈ చోరీని టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా కాల్పుల ఘటన దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరోవైపు జ్యువెల్లరీ షాపులో గాయపడ్డ ఇద్దరు బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కల్యాణ్, సుఖ్‌దేవ్‌కు తగిలిన బుల్లెట్‌లను సర్జరీ చేసి వైద్యులు తొలగించారు. అటు నిందితుల కోసం 15 పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సిసీఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దీంతోపాటు రైల్వేస్టేషన్‌, బస్‌స్టాప్‌లలో ప్రత్యేక నిఘా ఉంచారు. ఐతే ఈ గ్యాంగ్‌లో ఎంతమంది ఉన్నారు..? వారి స్థావరమేంటి..? టవర్‌ లొకేషన్‌ ఆధారంగా విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు