కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఫైర్.. హిందువులపై మాట్లాడే అర్హత లేదు..

పౌరసత్వ సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఆచట్టంలో ప్రజలకు నష్టం కలిగించే అంశాలేమిటో ముందు ఆయన చెప్పాలని.. తర్వాత విమర్శలు చెయ్యాలన్నారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పార్టీతో అంటకాగుతూ.. కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకుండా అడ్డుకున్న పార్టీ ఎంఐఎం అని.. అలాంటి పార్టీతో పొత్తులు పెట్టుకున్నారని.. అలాంటి పార్టీతో ఉంటూ.. హిందువుల గురించి మాట్లాడే అర్హత […]

కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఫైర్.. హిందువులపై మాట్లాడే అర్హత లేదు..

Updated on: Jan 26, 2020 | 1:43 PM

పౌరసత్వ సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఆచట్టంలో ప్రజలకు నష్టం కలిగించే అంశాలేమిటో ముందు ఆయన చెప్పాలని.. తర్వాత విమర్శలు చెయ్యాలన్నారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పార్టీతో అంటకాగుతూ.. కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకుండా అడ్డుకున్న పార్టీ ఎంఐఎం అని.. అలాంటి పార్టీతో పొత్తులు పెట్టుకున్నారని.. అలాంటి పార్టీతో ఉంటూ.. హిందువుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us