KTR Interview: పార్టీ రజతోత్సవ సభ టార్గెట్ ఏంటి…? కేసీఆర్ అజ్ఞాతవాసం వీడినట్లేనా…?
పార్టీ రజతోత్సవ సభ టార్గెట్ ఏంటి...? కేసీఆర్ అజ్ఞాతవాసం వీడినట్లేనా...? పార్టీ పేరు మార్పు నిజంగా ప్రభావం చూపిందా..? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..? బీఆర్‌ఎస్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి...? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం పదండి...
పొలిటికల్‌గా ఘనమైన వారసత్వం ఉన్నా.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. వాగ్ధాటిలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఉద్యమకాలంలో అయినా…? 10 ఏళ్లు అధికారంలో అయినా..? నేడు ప్రతిపక్ష స్థానంలో అయినా తన పంథా ఒకటే అంటూ దూసుకుపోతున్నారు కేటీఆర్. టీఆర్‌ఎస్ అలియాస్ బీఆర్‌ఎస్ ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించకున్న కేటీఆర్… ఇప్పుడు పాతికేళ్ల పార్టీ రజితోత్సవ పండుగకు శ్రేణుల్ని సన్నద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేస్తూ.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని మరింత బలీయం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు కేటీఆర్. ఆయన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 25, 2025 07:58 PM
