AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR Birthday: బర్త్‌డే స్పెషల్.. 10 వేల మందితో ఫోటో దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇదిగో వీడియో

పది కాదు ఇరువై కాదు.. ఏకంగా 10వేల మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఫోటో దిగారు మాజీ సీఎం కేసీఆర్. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వాళ్లతో ప్రేమగా మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ 72వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

KCR Birthday: బర్త్‌డే స్పెషల్.. 10 వేల మందితో ఫోటో దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇదిగో వీడియో
BRS Chief KCR
Shaik Madar Saheb
|

Updated on: Feb 17, 2026 | 9:22 PM

Share

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ 72వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. మరీ ముఖ్యంగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఫామ్‌హౌజ్‌ చుట్టూ పక్కల మొత్తం కేసీఆర్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. తన పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పడానికి ఫామ్‌హౌజ్‌కు వచ్చిన ప్రతిఒక్కరిని కేసీఆర్ కలిశారు. అందరిని ఆప్యాయంగా పలకరించారు. సుమారు 10వేల మందితో కేసీఆర్ ఫోటో దిగారు.

వీడియో చూడండి..

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోనూ అభిమానులు భారీ కేక్‌ను కట్ చేసి తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అన్నదానాలు, రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు కూడా కేసీఆర్ జన్మదినం సందర్భంగా జోరుగా సాగాయి.

వీడియో చూడండి..

రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహా.. అన్ని రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..