AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్లకు నిప్పంటించి.. పైశాచికానందం..!

హైదరాబాద్ నగరంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రిపూట నగరంలో సంచరిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. వీధుల్లో పార్క్ చేసే కార్లపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీధుల్లో పార్క్‌చేసిన కారు పెట్రోల్‌ ట్యాంక్‌ ఓపెన్ చేసి నిప్పంటిస్తున్నారు. దీంతో లక్షల రూపాయల విలువ చేసే ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోతున్నాయి. తాజాగా.. కుషాయిగూడా కమలానగర్‌లో ఓ కారును తగులబెట్టింది ఈ పోకిరీల ముఠా. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. హాస్టళ్లలో ఉంటున్న కొంతమంది పోకిరీలు […]

కార్లకు నిప్పంటించి.. పైశాచికానందం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2019 | 1:05 PM

Share

హైదరాబాద్ నగరంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రిపూట నగరంలో సంచరిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. వీధుల్లో పార్క్ చేసే కార్లపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీధుల్లో పార్క్‌చేసిన కారు పెట్రోల్‌ ట్యాంక్‌ ఓపెన్ చేసి నిప్పంటిస్తున్నారు. దీంతో లక్షల రూపాయల విలువ చేసే ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోతున్నాయి. తాజాగా.. కుషాయిగూడా కమలానగర్‌లో ఓ కారును తగులబెట్టింది ఈ పోకిరీల ముఠా. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. హాస్టళ్లలో ఉంటున్న కొంతమంది పోకిరీలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు. డే అంతా హాస్టల్లో ఉండడం.. రాత్రికాగానే వీధుల్లో జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడం లేదా కార్లకు నిప్పంటించి ఆనందపడటం వీరికి నిత్యకృత్యమైపోయింది. పోలీసులు స్పందించి ఇలాంటి పోకిరీలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరతున్నారు.

Follow Us
భారత జెర్సీపై ఆ స్టార్ చూశారా? 150 కోట్ల మంది భారతీయుల గర్వకారణం
భారత జెర్సీపై ఆ స్టార్ చూశారా? 150 కోట్ల మంది భారతీయుల గర్వకారణం
పవిత్ర చెప్పింది విని రాత్రంతా నిద్ర పట్టలేదు.. నరేష్..
పవిత్ర చెప్పింది విని రాత్రంతా నిద్ర పట్టలేదు.. నరేష్..
అల్పపీడనం ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో రిపోర్ట్
అల్పపీడనం ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో రిపోర్ట్
ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోయారా...? ఆందోళన చెందకుండా ఇలా చేస్తే
ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోయారా...? ఆందోళన చెందకుండా ఇలా చేస్తే
హోలీ రోజే నాలుగు యోగాలు.. వీరి దశ తిరిగినట్లే!
హోలీ రోజే నాలుగు యోగాలు.. వీరి దశ తిరిగినట్లే!
విద్యార్థి కిడ్నాప్..! పళ్ళు విరగగొట్టి, గోర్లు పీకేసి..!
విద్యార్థి కిడ్నాప్..! పళ్ళు విరగగొట్టి, గోర్లు పీకేసి..!
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్ లింక్ చేసుకోండిలా..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్ లింక్ చేసుకోండిలా..
మటన్ దోసకాయ ఇలా వండి తింటే అదిరిపోద్ది..
మటన్ దోసకాయ ఇలా వండి తింటే అదిరిపోద్ది..
పట్టు పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్
పట్టు పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్
గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్?
గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్?