నగరంలో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌ : భాగ్యనగర వాసులకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌తో పాటు శివారు ప్రాంతాలైన పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ వర్షం కురిసింది.

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

Edited By:

Updated on: Apr 20, 2019 | 6:04 PM