Gandhi hospital : చికిత్స కోసం వచ్చే ఏ కేసునైనా తప్పక చేర్చుకోండి.. గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్ స్పష్టమైన ఆదేశాలు

|

Apr 21, 2021 | 10:54 PM

Gandhi hospital : తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ - 19 చికిత్సకు నోడల్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి కరోనా విజృంభిస్తోన్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది.

Gandhi hospital : చికిత్స కోసం వచ్చే  ఏ కేసునైనా తప్పక చేర్చుకోండి.. గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్ స్పష్టమైన ఆదేశాలు
Gandhi Hospital
Follow us on

Gandhi hospital : తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ – 19 చికిత్సకు నోడల్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి కరోనా విజృంభిస్తోన్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ – 19 (RT-PCR) నివేదిక కోసం పట్టుబట్టకుండా ఆసుపత్రికి తీసుకువచ్చిన ఏ కేసునైనా తప్పక చేర్చుకోవాలని ఆయా డిపార్ట్ మెంట్ల హెచ్ఓడీ లను లను, అధ్యాపకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు.. సెక్యూరిటీ వాహనాలు, అంబులెన్స్‌లను ఆపకూడదని తన ఆదేశాల్లో సూపరింటెండెంట్ స్పష్టంగా పేర్కొన్నారు.

Gandhi Hospital

Read also : Oxygen : జగన్ సర్కారు ఆపరేషన్ ఆక్సిజన్ : కరోనా కల్లోలం నేపథ్యంలో నాలుగు ప్రాంతాల నుంచి ప్రాణవాయువు తెచ్చుకునేలా ప్రణాళికలు