Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,088 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,088పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కి చేరింది.

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,088 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..

Updated on: Jun 24, 2021 | 8:16 PM

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,088పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. ఇందులో16,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గడిచిన 24 గంటల్లో 1511మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు మొత్తం 5,98,139 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే 9 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3607కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,19,466 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,80,07,658 కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 51, జీహెచ్ఎంసీ 137, జగిత్యాల 22, జనగాం 10, జయశంకర్ భూపాలపల్లి 22, గద్వాల్ 6, కామారెడ్డి2, కరీంనగర్ 64, ఖమ్మం 86, ఆసిఫాబాద్ 7, మహబూబ్ నగర్24, మహబూబాబాద్50, మంచిర్యాల 42, మెదక్ 10, మేడ్చల్ 54, ములుగు 21, నాగర్ కర్నూల్ 14, నల్గొండ 68, నారాయణపేట 7, నిర్మల్ 4, నిజామాబాద్ 7, పెద్దపల్లి 48, రాజన్న సిరిసిల్ల 186 , రంగారెడ్డి 65, సంగారెడ్డి 17, సిద్ధిపేట 42, సూర్యాపేట 64, వికారాబాద్ 15, వనపర్తి 18, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ 393, యదాద్రి భోనగిరిలో 29 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి : రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!

సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ..

Follow Us