Girl Kidnap: బ్రేకింగ్: నిజామాబాద్‌ షాపింగ్ మాల్‌లో చిన్నారి అపహరణ.. సీసీ టీవీ విజువల్స్

Girl Kidnap: షాపింగ్ మాల్‌లో చిన్నారి అపహరణ.. బుర్కా ధరించిన వ్యక్తులు అపహరించినట్లుగా సీసీటీవీ కెమెరాలో గుర్తించిన పోలీసులు

1/4
షాపింగ్ మాల్‌లో చిన్నారి అపహరణ.. బుర్కా ధరించిన వ్యక్తులు అపహరించినట్లుగా సీసీటీవీ కెమెరాలో గుర్తించిన పోలీసులు

2/4
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్ దగ్గర ఘటన.. మెట్‌పల్లి నుండి నిజామాబాద్‌కు షాపింగ్ కోసం వచ్చిన కుటుంబం

3/4
షాపింగ్ మాల్‌లో బిల్లు కడుతున్న సమయంలో పాప అపహరణ

4/4
పాప పేరు - ఆస్కియా హాని. వయసు 3 సంవత్సరాలు.  పేరెంట్స్ ; గులాం హాసముద్దీన్ ఖాన్,  తల్లి ; నూరి సుల్తానా

Click on your DTH Provider to Add TV9 Telugu