ఒక్కప్పుడు అవి వస్తే గ్రామాల్లో పండుగ.. ఇప్పుడు వస్తున్నాయంటేనే అక్కడివారిలో వణుకు

వేల మైళ్ల దూరం. రోజులు, వారాలు, నెలల తరబడి ప్రయాణం. ఎక్కడో విదేశాల్లో జీవం పోసుకున్న ఈ పక్షులు ప్రతియేటా చలికాలం విడిదికోసం ఇక్కడికి వస్తున్నాయి‌. తెలుగురాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో..

ఒక్కప్పుడు అవి వస్తే గ్రామాల్లో పండుగ.. ఇప్పుడు వస్తున్నాయంటేనే అక్కడివారిలో వణుకు
Follow us

|

Updated on: Jan 12, 2021 | 7:54 AM

Migrate Siberian Cranes : వేల మైళ్ల దూరం. రోజులు, వారాలు, నెలల తరబడి ప్రయాణం. ఎక్కడో విదేశాల్లో జీవం పోసుకున్న ఈ పక్షులు ప్రతియేటా చలికాలం విడిదికోసం ఇక్కడికి వస్తున్నాయి‌. తెలుగురాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు మూడు నెలలపాటు బసచేసి తెగ సందడి చేస్తుంటాయి. వింటర్‌ విడిదికోసం వచ్చే ఈ సైబీరియన్‌ కొంగలు ఇప్పుడు స్థానికులకు వణుకుపుట్టిస్తున్నాయి. ఒకప్పుడు వాటిని చూస్తే చాలు ఆనందంతో ఉండే పల్లెజనం ..ఇప్పుడు హడలిపోతున్నారు. వాటిని తరిమేందుకు సిద్ధమయ్యారు.

ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఈ సైబీరియన్‌ కొంగలు ప్రతియేటా చూపరులను కనువిందు చేస్తుంటాయి. ఎర్రటి పొడవాటి ముక్కుతో సంచరించే ఈ కొంగలను చూస్తే ..ఎలాంటి వారైనా మంత్ర ముగ్గులైపోతారు. ఎన్ని విపత్తులు ఎదురైనా..భూకంపాలు సంభవింనా సరే ఈ పక్షులు మాత్రం ఖచ్చితంగా డిసెంబర్‌- జనవరి మాసంలో ఇక్కడ వాలిపోతుంటాయి. ప్రజలు కూడా విడిదికోసం వచ్చిన అతిథులుగా ఆహ్వానిస్తుంటారు.

ఈ పక్షులు తెలంగాణలోని కొన్ని సెలెక్టెడ్‌ గ్రామ పరిసరాల్లో మాత్రమే సంచరిస్తుంటాయి. వరంగల్‌ ఉమ్మడిజిల్లాలో వీటి సందడి అంతా ఇంతా కాదు. జనగామజిల్లాలోని చిన్నమడూరు ప్రాంతంలో నెలల తరబడి తెగ హడావిడి చేస్తుంటాయి. అటు మహబూబాబాద్‌జిల్లాలోని మాల్యాల, మాదాపురం గ్రామ పరిసరాల్లోనూ సందడి చేస్తుంటాయి. గతేడాది వరంగల్‌ రూరల్‌జిల్లా పాకాల సరస్సు ప్రాంతంలో 40 రకాల విదేశీ పక్షులను గుర్తించారు. ఈ పక్షులు వస్తే ఊరంతా పచ్చగా ఉంటుందని స్థానికులు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి :

Lamba Investigation : ఆన్‌లైన్ లోన్ యాప్ మనీ దందా వెనుక ఓ మహిళ.. తీగ లాగుతున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో