పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం

లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వైద్యులు, పొలీసులు విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. హోం గార్డు నుంచి డీజీపీ వరకూ అందరి హెల్త్ ప్రొఫైల్..

పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 2:45 PM

లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వైద్యులు, పొలీసులు విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. హోం గార్డు నుంచి డీజీపీ వరకూ అందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిధుల కేటాయింపులు ఉండేలా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆర్జీలు పెట్టుకోవాలని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మొత్తం వివరాలను పోలీస్ పథకం ఆరోగ్య భద్రతకు లింక్ చేయనున్నారు.

కాగా ఇప్పటికే ఆరోగ్య భద్రతను టీఎస్ కాప్‌తో అనుసంధానం చేశారు. దీంతో పోలీసుల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఉన్నతాధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 25 వేల మంది సిబ్బంది ఆరోగ్య వివరాలు సేకరించింది ప్రభుత్వం. ఈ నెల 3 వరకూ అందరి ఆరోగ్య వివరాలు సేకరించనున్నారు. వీటి ఆధారంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడంతోపాటు ప్రత్యేక చర్యలు తీసుకోన్నారు.

Learn More: 

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో