LED Projector: ఈ ప్రొజెక్టర్‌తో ఇంట్లోనే సినిమా థియేటర్.. కేవలం రూ.4 వేలలోపే..!
LED Projector: ప్రతి సినీ ప్రేమికుడు తమ ఇంట్లో ఒక వ్యక్తిగత థియేటర్ లాంటి అనుభవం ఉండాలని కలలు కంటారు. అయినప్పటికీ, ప్రొజెక్టర్ల అధిక ధర, భారీ సాంకేతికతతో ఉంటాయి. అయితే LUMA LED ప్రొజెక్టర్ అతి తక్కువ ధరల్లో లభిస్తోంది. ఈ ప్రొజెక్టర్ సినిమా థియేటర్ అనుభవాన్ని ఇస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
