Realme Smart Phones: సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్‌లోకి విడుదలైన రియల్‌మీ 5జీ స్మార్ట్‌ ఫోన్లు.. ధర ఎంతంటే..

Realme Smart Phones: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ ‌మీ.. కొత్త సంవత్సరంలో సరికొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Realme Smart Phones: సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్‌లోకి విడుదలైన రియల్‌మీ 5జీ స్మార్ట్‌ ఫోన్లు.. ధర ఎంతంటే..
Follow us

|

Updated on: Feb 05, 2021 | 4:46 AM

Realme Smart Phones: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ ‌మీ.. కొత్త సంవత్సరంలో సరికొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రస్తుతం 4జీ కాలం నుంచి 5జీ కాలంలోకి అడుగుపెడుతున్న తరుణంలో రియల్‌మీ X7 సిరీస్‌లో 5జీ ఆధారిత స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంఛ్‌ చేసింది. యూట్యూట్ ద్వారా రియల్‌మీ ఎక్స్ 7, రియల్‌మీ ఎక్స్ 7ప్రో స్మార్ట్ ఫోన్లను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ ఫోన్ల ధరలు రూ.19,999 మొదలుకొని రూ. రూ.29,999 వరకు ఉంటాయని వెల్లడించింది. కాగా, కొత్తగా లాంఛ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్లు రియల్‌మీ వెబ్‌సైట్‌తో పాటు.. ప్రముఖ ఇకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులో ఉంటాయని రియల్‌మీ ప్రతినిధులు ప్రకటించారు.

రియల్‌మీ X7 5G ఫీచర్లు..: 1. ఆండ్రాయిడ్ 10 2. ఫర్ఫార్మెన్స్: Octa core (2.4 GHz, Dual Core + 2 GHz, Hexa Core), MediaTek Dimensity 800U 3. ఢిస్ల్పే: 6.4 inches (16.26 cm)411 PPI, AMOLED60 Hz Refresh Rate, Gorilla Glass 4. కెమెరా: 64 MP + 8 MP + 2 MP Triple Primary Cameras LED Flash 16 MP Front Camera 5. బ్యాటరీ: 4310 mAh, Super Dart Charging, USB Type-C Port 6. స్టోరేజీ RAM: 6 GB 7. స్టోరేజీ ROM: 128 GB, Non Expandable 8. డ్యూయల్ సిమ్: Nano + Nano 9. 5G Supported by device 10. 4G Supports Indian bands, 11. VoLTE 12. Fingerprint sensor 13. USB OTG Support 14. ధర: రూ.  19,999 నుంచి మొదలు

రియల్‌మీ X7 ప్రో 5G ఫీచర్లు..: 1. ఆండ్రాయిడ్ 10 2. ఫర్ఫార్మెన్స్: Octa core (2.6 GHz, Quad Core + 2 GHz, Quad core), MediaTek Dimensity 1000 Plus 3. ఢిస్ల్పే: 6.55 inches (16.64 cm)402 PPI, AMOLED120 Hz Refresh Rate, Gorilla Glass 5 4. కెమెరా: 64 + 8 + 2 + 2 MP Quad Primary Cameras, LED Flash. 32 MP Front Camera 5. బ్యాటరీ: 4500 mAh, Super Dart Charging, USB Type-C Port 6. స్టోరేజీ RAM: 8 GB RAM 7. స్టోరేజీ ROM: 128 GB, Non Expandable 8. డ్యూయల్ సిమ్: Nano + Nano 9. 5G Supported by device 10. 4G Supports Indian bands 11. VoLTE 12. Fingerprint sensor 13. USB OTG Support 14. ధర : రూ. 29,999 నుంచి మొదలు.

Realme Tweet:

Also read:

ED Officers: మెహుల్ చోక్సీకి మరోసారి షాక్ ఇచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు..

Donation for Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సహా టీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ నేత భారీ విరాళం..