BSNL: బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. రూ. 275కే రూ. 599 ప్లాన్‌ బెనిఫిట్స్‌..

BSNL: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్‌నెట్ యూజర్ల కోసం ఆకట్టుకునే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రత్యర్థి కంపెనీల నుంచి వస్తోన్న పోటీని తట్టుకునే క్రమంలో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త యూజర్లను..

BSNL: బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. రూ. 275కే రూ. 599 ప్లాన్‌ బెనిఫిట్స్‌..
Bsnl Brodband Plans
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 20, 2022 | 12:54 PM

BSNL: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్‌నెట్ యూజర్ల కోసం ఆకట్టుకునే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రత్యర్థి కంపెనీల నుంచి వస్తోన్న పోటీని తట్టుకునే క్రమంలో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి వినూత్న బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ. 275కే, రూ. 449తో పాటు రూ. 599 ప్లాన్‌ బెనిఫిట్స్‌ను అందిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ఈ ప్లాన్‌ ఆఫర్‌ తొలి 75 రోజులు మాత్రమే వర్తిస్తుంది. అనంతరం ప్లాన్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 449, రూ. 599 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్స్‌పై ఈ ఆఫర్‌ను అందించనున్నారు. మొదటి 75 రోజుల పాటు ఈ రెండు ప్లాన్లను రూ. 275కే పొందొచ్చు. రూ. 449 ప్లాన్‌పై 30 ఎంబీపీఎస్‌ వేగంతో 3.3 టీబీ నెలవారీ డేటా పొందొచ్చు. డేటా లిమిట్‌ దాటిన తర్వాత ఇంటర్‌నెట్ స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇక రూ. 559 ప్లాన్‌పై 60 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ 3.3 టీబీ డేటాను పొందొచ్చు. లిమిట్‌ దాటిని తర్వాత స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.

ఇదిలా ఉంటే రూ. 999 ప్లాన్‌పై కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇదే తరహా ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ఇందుకోసం రూ. 775 చెల్లిచాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 13వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో