AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infinix Zero Ultra 5G: ఇన్ఫినిక్స్‌ నుంచి కొత్త 5జీ ఫోన్‌ వచ్చేస్తోంది.. కెమెరా క్లారిటీ తెలిస్తే షాక్‌ అవుతారు..

Infinix Zero Ultra 5G: ఇన్ఫినిక్స్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్‌ ఆఖరు లేదా అక్టోబర్‌ మొదటి వారంలో మార్కెట్లోకి ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి..

Narender Vaitla
|

Updated on: Aug 20, 2022 | 12:06 PM

Share
ఇప్పటి వరకు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న ఇన్ఫినిక్స్‌ తాజాగా మార్కెట్లోకి ప్రీమియం మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్ఫినిక్స్‌ జీరో అల్ట్రా పేరుతో లాంచ్‌ చేస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించనున్నట్లు ఇప్పటి వరకు లీకైన సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

1 / 5
ఈ సమాచారం ఆధారంగా ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌లో డిస్‌ప్లేను అందించనున్నారు, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేయనుంది.

2 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత కెమెరాగా చెబుతున్నారు. ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్‌ కెమెరాకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.

3 / 5
అలాగే ఇందులో 180 వాట్స్‌ థండర్‌ చార్జ్‌ టెక్నాలజీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. 4700 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

4 / 5
మీడియా టెక్‌ డైమన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ధర రూ. 25,000 నుంచి రూ. 30,000 మధ్య ఉండొచ్చని ఓ అంచనా. వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..