భారతదేశ టెలికాం రంగంలో జియో ఎంట్రీ తర్వాత రీచార్జ్ ప్లాన్స్ ధరలు సగటు వినియోగిదారుడికి అందుబాటులోకి వచ్చాయి. అయితే మారుతున్న రోజులతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇటీవల కాలంలో జియో కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించింది. జియోతో పాటు ఇతర టెలికాం కంపెనీలు కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించాయి. ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచిన తర్వాత జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం మూడు కొత్త సరసమైన ప్లాన్‌లను పరిచయం చేసింది.
భారతదేశ టెలికాం రంగంలో జియో ఎంట్రీ తర్వాత రీచార్జ్ ప్లాన్స్ ధరలు సగటు వినియోగిదారుడికి అందుబాటులోకి వచ్చాయి. అయితే మారుతున్న రోజులతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇటీవల కాలంలో జియో కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించింది. జియోతో పాటు ఇతర టెలికాం కంపెనీలు కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించాయి. ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచిన తర్వాత జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం మూడు కొత్త సరసమైన ప్లాన్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్‌లు ఉచిత కాలింగ్, డేటాతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు జియో ఈ తరహా ప్లాన్స్ తీసుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన రీచార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.