Whatsapp Web: డెస్క్‌టాప్‌ ‘వాట్సాప్‌ కాల్‌’ ఇనస్టలేషన్‌ ఇలా చేసుకోండి.. ప్రాసెస్ మీకోసం..

Whatsapp Web: ఇంతకాలం మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వాట్సప్ వీడియో, ఆడియో కాల్స్.. ఇప్పుడు వెబ్ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందా..

Shiva Prajapati

|

Updated on: Mar 06, 2021 | 6:35 AM

ముందుగా మన కంప్యూటర్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

1 / 4
కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయిన వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి వాట్సప్ క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయాలి.

2 / 4
వాట్సాప్ లాగిన్ అయ్యాక చాట్ విండో ఓపెన్ చేయాలి. చాట్ విండో కుడివైపు పైభాగంలో వాయిస్, వీడియో కాల్ కోసం ఐకాన్స్ ఉంటాయి.

3 / 4
వీడియో కాల్ కోసం, ఆడియో కాల్ కోసం సంబంధిత ఐకాన్స్ క్లిక్ చేస్తే ఫోన్ మాదిరిగానే వెబ్ వెర్షన్‌లోనూ మాట్లాడుకోవచ్చు.

4 / 4
Follow us