Whatsapp: వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

|

May 13, 2021 | 6:52 AM

Whatsapp New Features: మీ వాట్సాప్‌లోని ప్రైవేట్ సందేశాలను ఇతరుల నుండి దాచాలనుకుంటే, కానీ మీకు ఆ ట్రిక్ ఏంటో తెలియకపోతే,..

Whatsapp: వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!
Follow us on

Whatsapp New Features: మీ వాట్సాప్‌లోని ప్రైవేట్ సందేశాలను ఇతరుల నుండి దాచాలనుకుంటే, కానీ మీకు ఆ ట్రిక్ ఏంటో తెలియకపోతే, తప్పనిసరిగా ఈ వార్త చదవాల్సిందే. సీక్రెట్ చాట్స్ బహిర్గతం కాకుండా ఉండేందుకు థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారు కూడా ఇది తెలుసుకోవాల్సిందే. వినియోగదారులకు అదిరిపోయే ఫీచర్‌ను  వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దానితో మీరు పర్సనల్ చాట్స్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్టెప్స్‌తో మీ సీక్రెట్ చాట్‌ను సేఫ్‌గా ఉంచుకోండి…

  • మొదటిగా, మీ WhatsApp ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో కుడివైపు టాప్‌లో ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయండి.
  • అనంతరం సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆ తర్వాత అకౌంట్‌పై క్లిక్ చేసి.. ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోండి
  • అక్కడ మీకు కనిపించే కొన్ని ఆప్షన్స్‌లో చివరిది ఫింగర్ ప్రింట్ లాక్. దానిపై క్లిక్ చేయండి.
  • అక్కడ చూపించే ప్రక్రియను పూర్తి చేసి.. మీ వాట్సాప్‌ను క్లోజ్ చేసిన వెంటనే ఫింగర్ ప్రింట్ లాక్ యాక్టివేట్ అవుతుంది.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!