Telugu News Technology Here is the step by step process for book train ticket online, check details
IRCTC Ticket Booking: రైలు టికెట్ బుక్ చేయడానికి సింపుల్ టిప్స్ ఇవిగో.. కష్టం ఏమి ఉండదు.. చాలా ఈజీ
ఐఆర్సీటీసీ ద్వారా రైల్వే టికెట్లను సులభంగా, వేగంగా బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా మీరు మీ అకౌంట్ ని ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? తెలుసుకుందాం..
రైల్వే టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే రోజులు పోయాయి. గతంలో ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ కి వెళ్లి.. ఓ ఫారం తీసుకొని దానిని ఫిల్ చేసి టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అత్యాధునిక సాంకేతికతతో ఇంట్లో కూర్చొని అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు. అందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను తీసుకొచ్చింది. దానిపేరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). దీని ద్వారా రైల్వే టికెట్లను సులభంగా, వేగంగా బుక్ చేసుకోవచ్చు. అయితే అందుకోసం ముందుగా మీరు మీ ఐఆర్సీటీసీ అకౌంట్ ని వెబ్ సైట్ లేదా యాప్ లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? అనే వివరాలు తెలుసుకుందాం..