మీరు మంచి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకిదె అనుకూల సమయం. ఎందుకంటే స్మార్ట టీవీలపై కనీవినీ ఎరుగని ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం అంతటా ఫెస్టివ్ సేల్స్ నడుస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్లో ఉంది. ఈ సేల్లో స్మార్ట్ టీవీలపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్ డీ, పెద్ద స్క్రీన్లు కలిగిన స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. టాప్ బ్రాండ్లు అయిన శామ్సంగ్, ఎల్ జీ, ఎంఐ, రెడ్మీ వంటి వాటిపై కూడా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్లు, అధిక నాణ్యతతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీలు కావాలనుకున్న వారు ఈ డీల్స్ మిస్ చేసుకోవద్దు.
శామ్సంగ్ 43 అంగుళాల క్రిస్టల్ ఐస్మార్ట్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఈ టీవీ ఓ మాస్టర్ పీస్ అనిచెప్పొచ్చు. దీనిలో క్రిస్టల్ క్లియర్ పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లకు మద్దతుతో, ఈ టీవీ మీ వినోద అనుభవాన్ని సులభతరం చేస్తుంది. ఈ శామ్సంగ్ 43 అంగుళాల క్రిస్టల్ ఐస్మార్ట్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీతో మీ వీక్షణ మరింత అనుభవాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఈ టీవీపై అమెజాన్ లో 45శాతం తగ్గింపు ఉంది. ప్రస్తుతం దీని ధర రూ. 28,990గా ఉంది.
ఎల్జీ 70 అంగుళాల 4కే యూహెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ వెబ్ ఓఎస్ యాక్టివ్ హెచ్‌డీఆర్.. థియేటర్ లాంటి వీక్షణ అనుభవాన్ని కావాలనుకునే వారికి ఈ టీవీ బెస్ట్ చాయిస్. అతి పెద్ద స్క్రీన్ తో పాటు 4కే రిజల్యూషన్ తో అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే వస్తుంది. వీడియోలోని ప్రతి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెబ్ ఓఎస్, యాక్టివ్ హెచ్ డీఆర్ టెక్నాలజీతో ప్రతి ఫ్రేమ్‌ని ఆప్టిమైజ్ చేస్తాయి . అనేక రకాల యాప్‌లు మీ కంటెంట్ కోరికలను సంతృప్తిపరుస్తాయి. ఈటెలివిజన్‌పై 58శాతం తగ్గింపు ఉంది. దీనిని మీరు రూ. 69,990కే సొంతం చేసుకోవచ్చు.
వీడబ్ల్యూ 43 అంగుళాల ప్లేవాల్ ఫ్రేమ్‌లెస్ సిరీస్ ఫుల్ హెచ్ డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఈ టీవీ విభిన్నంగా కనిపిస్తుంది. దీని ఫ్రేమ్‌లెస్ డిజైన్ మీ గది సౌందర్యాన్నిమరింత ఇనుమడింపజేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ సరికొత్త అప్లికేషన్లు, ఫీచర్లను అందిస్తోంది. ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టతను నిర్ధారిస్తుంది. ఈ టెలివిజన్‌పై 42శాతం తగ్గింపు ఉంది. దీనిని కేవలం రూ. 14,499కే లభిస్తోంది.
ఎంఐ 32 అంగుళాలు 5ఏ సిరీస్ హెచ్ డీ రెడీ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. ఈ టీవీ చిన్న గదులకు బెస్ట్ ఎంపిక. 32-అంగుళాల స్క్రీన్ హెచ్ డీ నాణ్యతను అందిస్తుంది. స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్‌లు మీకు మంచి అనుభవాన్ని అందిస్తాయి. సహజమైన ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు స్నేహపూర్వక అనుభవానికి హామీ ఇస్తుంది. ఈ టెలివిజన్‌పై 54శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ టీవీని మీరు కేవలం రూ. 11,499కే సొంతం చేసుకోవచ్చు.
రెడ్ మీ 32 అంగుళాలు ఎఫ్ సిరీస్ ఫుల్ హెచ్ డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఈ ఎఫ్ సిరీస్ ఫైర్ టీవీ చిన్న గదులకు బెస్ట్ ఎంపిక. తక్కువ బడ్జెట్లోనే లభిస్తోంది. ఇది ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి 12,000 యాప్‌లకు మద్దతు ఇస్తుంది. హెచ్ డీ రెడీ స్క్రీన్ ప్రతి వివరాలు మెరుస్తున్నట్లు నిర్ధారిస్తుంది. అలెక్సాతో కూడిన వాయిస్ రిమోట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ టెలివిజన్‌పై 60% తగ్గింపు లభిస్తోంది. దీనిని మీరు కేవలం రూ. 9,999 కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..