Internet Down: తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు బంద్.. స్తంభించినపోయిన పెద్ద వెబ్ సైట్స్..!

|

Jun 08, 2021 | 7:34 PM

Internet Down: యూకేలోని ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. Error 503 Service Unavailable. పేరిట ఎర్రర్ మెసేజీలు కనిపించాయి..

Internet Down: తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు బంద్.. స్తంభించినపోయిన పెద్ద వెబ్ సైట్స్..!
Follow us on

Internet Down: యూకేలోని ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. Error 503 Service Unavailable. పేరిట ఎర్రర్ మెసేజీలు కనిపించాయి. అమెజాన్‌, రెడిట్‌లతో పాటు కొన్ని పెద్ద సంస్థల వెబ్‌సైట్లు మంగళవారం కొద్దిసేపు స్తంభించిపోయాయి. బ్రిటన్‌ ప్రభుత్వ వె బ్‌సైట్‌తో పాటు ఫైనాన్షియల్‌ టైమ్స్‌, గార్డియన్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ సేవలు కూడా కాసేపు నిలిచిపోయాయి. ‘ఎర్రర్‌ 503’ సెర్వీస్‌ అన్‌ఎబైలబుల్‌ అనే ఎర్రర్‌ మెసేజ్‌ ఈ వెబ్‌సైట్లపై కనిపించింది. అలాగే Financial Times, the Guardian, the New York Times లాంటి మేజర్ పత్రికల వెబ్ సైట్స్ సైతం నిలిచిపోయాయి. అయితే గతంలో అమెజాన్ వెబ్ సర్వీస్ సంస్థలోనూ ఇలాంటి సాంకేతిక లోపమే తలెత్తింది.

ఇవీ కూాడా చదవండి

Google fined: గూగుల్‌కు భారీ షాక్.. రూ.1,951 కోట్ల ఫైన్​.. ఎవరు వేశారో తెలుసా..

JioSaavnTV: జియో నుంచి సరికొత్త వీడియో ప్లాట్ ఫామ్.. ప్రత్యేకమైన వీడియో ఫీచర్‌ విడుదల