హిమదాస్ ఖాతాలో మరో గోల్డ్..

ఇండియా స్టార్ స్పింటర్ హిమదాస్ 15 రోజుల్లో నాలుగో స్వర్ణంతో సత్తా చాటింది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న టబొర్ అథ్లెటిక్ మీట్‌లో బుధవారం జరిగిన 200 మీటర్ల రేసును హిమ కేవలం 23 నిమిషాల 25 సెకన్లలో గెలిచింది. వీకే విస్మయ 23 నిమిషాల 43 సెకన్లలో రజతం గెలుచుకుంది. మెన్స్ 400 మీటర్ల రేసును 45 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేసిన ఇండియా స్పింటర్ మహ్మద్ అనాస్ గోల్డ్‌మెడల్ గెలవగా, సహచర స్పింటర్లు టామ్ […]

హిమదాస్ ఖాతాలో మరో గోల్డ్..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 18, 2019 | 1:35 PM

ఇండియా స్టార్ స్పింటర్ హిమదాస్ 15 రోజుల్లో నాలుగో స్వర్ణంతో సత్తా చాటింది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న టబొర్ అథ్లెటిక్ మీట్‌లో బుధవారం జరిగిన 200 మీటర్ల రేసును హిమ కేవలం 23 నిమిషాల 25 సెకన్లలో గెలిచింది. వీకే విస్మయ 23 నిమిషాల 43 సెకన్లలో రజతం గెలుచుకుంది. మెన్స్ 400 మీటర్ల రేసును 45 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేసిన ఇండియా స్పింటర్ మహ్మద్ అనాస్ గోల్డ్‌మెడల్ గెలవగా, సహచర స్పింటర్లు టామ్ నోహ్ నిర్మల్, కేఎస్ జీవన్, ఎంపీ జబిర్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. జూల్ 2న జరిగిన పొజన్ అథ్లెటిక్ గ్రాండ్‌ప్రీలో 200 మీటర్ల రేసును 23 నిమిషాల 65 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలిచిన హిమదాస్, 7వ తేదీన కుంటో అథ్లెటిక్ మీట్‌లో 23 నిమిషాల 97 సెకన్ల టైమింగ్‌‌తో రెండో గోల్డ్‌ను సాధించింది. 13వ తేదీన క్లాడ్నో అథ్లెటిక్ మీట్‌లో 23 నిమిషాల 43 సెకన్లలో రేస్ పూర్తిచేసి మూడో గోల్డ్‌కు దక్కించుకుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు