Saina Nehwal: బీచ్‌లో బీభత్సం.. భర్తతో కలిసి థాయ్‌లాండ్‌లో సందడి చేస్తున్న బ్యాడ్మింటన్ స్టార్

|

Dec 28, 2023 | 2:56 PM

న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది ఇతర ప్రాంతాలు వెళ్తున్నారు. గోవా తొపాటి ఇతర బీచ్ లొకేషన్స్ కు చెక్కేస్తున్నారు. సామాన్యులే ఇంతలా ప్లాన్ చేస్తుంటే సెలబ్రెటీలు ఏమైనా తగ్గుతారా..? కొంతమంది ఇప్పటికే తమ లైఫ్ పార్ట్నర్స్ తో విదేశాల్లో వాలిపోయారు కూడా..

Saina Nehwal: బీచ్‌లో బీభత్సం.. భర్తతో కలిసి థాయ్‌లాండ్‌లో సందడి చేస్తున్న బ్యాడ్మింటన్ స్టార్
Saina Nehwal
Follow us on

మరికొన్ని రోజుల్లో పాత సంవసరానికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పబోతున్నాం. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది ఇతర ప్రాంతాలు వెళ్తున్నారు. గోవా తొపాటి ఇతర బీచ్ లొకేషన్స్ కు చెక్కేస్తున్నారు. సామాన్యులే ఇంతలా ప్లాన్ చేస్తుంటే సెలబ్రెటీలు ఏమైనా తగ్గుతారా..? కొంతమంది ఇప్పటికే తమ లైఫ్ పార్ట్నర్స్ తో విదేశాల్లో వాలిపోయారు కూడా. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్  కూడా న్యూఇయర్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు చేక్కేసింది.

న్యూఇయర్ వేడుకలకు ఫ్యామిలీతో థాయ్‌లాండ్ వెళ్లిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఎంజాయ్ చేస్తుంది. తన భర్త, సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌తో కలిసి థాయ్‌లాండ్‌‌ లోని ఓబీచ్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.

థాయ్‌లాండ్‌ బీచ్‌సైడ్‌లో హాట్ లుక్స్‌తో అదరగొట్టింది. తనకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ని పంచుకుంటోంది. హాట్ ఫొటోలను షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌లో హీట్ పెంచుతోంది. కొత్త డ్రెస్సులు, ట్రిప్పుల ఫొటోలను షేర్ చేస్తుంది. సైనా నెహ్వాల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా సైనా నెహ్వాల్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సైనా నెహ్వాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సైనా నెహ్వాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సైనా నెహ్వాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.