5 / 5
డిసెంబరు 23న జరిగే వేలంలో తన ప్రదర్శనకు జట్లు ప్రతిఫలమిస్తాయని రిచర్డ్‌సన్ ఆశిస్తున్నాడు. రిచర్డ్‌సన్ తన బేస్ ధరను రూ.1.5 కోట్లుగా ఉంచుకున్నాడు. 2021లో ఐపీఎల్‌లో ఆడాడు. అప్పుడు పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, అతను ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. రిచర్డ్‌సన్ 3 మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 10 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేశాడు.