
భారతదేశంలోని నంబర్‌వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో.. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ముగిసింది. హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు మూడు రోజులపాటు జరిగాయి.. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు శుక్రవారం ప్రారంభం కాగా.. ఆదివారంతో ముగిశాయి.. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొని సత్తా చాటారు.. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల అనంతరం బహుమతుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరింది. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సైతం పాల్గొని .. క్రీడాకారులను అభినందించారు.
విజేత – ఇన్ఫోసిస్
రన్నరప్ 1 – మైక్రోసాఫ్ట్
రన్నరప్ 2 – ఫిన్ మార్కెట్
విజేత – అమెజాన్ – లౌహిత్
రన్నరప్ 1 – ఇన్ఫోసిస్ – అనురాగ్
రన్నరప్ 2 – ఇన్ఫోసిస్ – భరత్
విజేత – ఎన్ రంగారావు & సన్స్ (సైకిల్ అగర్బత్తి) – చిన్మయి
రన్నరప్ 1 – క్వాల్కమ్ – భూమిక
రన్నరప్ 2 – డిపిఎస్ నాచారం – ప్రమద
విజేత – ఇన్ఫోసిస్
రన్నరప్ 1 – మైక్రోసాఫ్ట్
రన్నరప్ 2 – ఫిన్ మార్కెట్
గెలిచిన జట్లు.. పూర్తి వివరాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి..