ఫుట్‌బాల్‌ని మీరు మరింత అందంగా తీర్చిదిద్దారు.. ‘హ్యాండ్ ఆఫ్‌ గాడ్‌’కి భారతీయ ప్రముఖుల నివాళి

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ లెజెండ్‌ డియాగో మారడోనా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అర్జెంటీనాలోని టిగ్రో పట్టణంలో ఆయన తుదిశ్వాస విడిచారు

ఫుట్‌బాల్‌ని మీరు మరింత అందంగా తీర్చిదిద్దారు.. హ్యాండ్ ఆఫ్‌ గాడ్‌కి భారతీయ ప్రముఖుల నివాళి

Edited By:

Updated on: Nov 26, 2020 | 2:16 PM

RIP Diego Maradona: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ లెజెండ్‌ డియాగో మారడోనా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అర్జెంటీనాలోని టిగ్రో పట్టణంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ అభిమానులను ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఫుట్‌బాల్‌ని మరింత అందంగా తీర్చిదిద్దారు.. హ్యాండ్ ఆఫ్ గాడ్‌ని నిన్ను మరవలేము అంటూ తమ సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఇక భారత్‌లోనూ ప్రధాని మోదీ సహా.. కుల్‌దీప్ యాదవ్‌, వెంకటేష్‌, మహేష్‌ బాబు, షారూక్ ఖాన్‌, మోహన్ లాల్‌, అభిషేక్ బచ్చన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దేవీ శ్రీ ప్రసాద్‌ తదితరులను ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. కాగా 2020లో చాలా మంది పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us