Yuvraj Singh: వైరల్ అయిన సానియా మీర్జా వీడియో.. స్పందించిన యువరాజ్ సింగ్..

టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఈ మధ్య సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియాలు పోస్ట్ చేస్తోంది...

Yuvraj Singh: వైరల్ అయిన సానియా మీర్జా వీడియో.. స్పందించిన యువరాజ్ సింగ్..

Updated on: Dec 31, 2021 | 4:17 PM

టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఈ మధ్య సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియాలు పోస్ట్ చేస్తోంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తాజాగా ఓ వీడియో పోస్ట్‌ చేసింది. అందులో ఆమె, తన భర్త షోయబ్ మాలిక్‌ ఉన్నారు.

సానియా మీర్జా వీడియోలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై యువరాజ్ సింగ్ స్పందించాడు. “అవును ఆమె నిజమే చెప్పింది.” అని చెప్పాడు. సానియా వీడియోకి 1.8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది తమ కామెంట్లు కూడా పెట్టారు.

Read Also.. ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్‌ రేసులో పాకిస్తాన్‌ ప్లేయర్స్‌.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

Loading...
Unable to load recommendations.
Follow Us