వార్నర్ సెంచరీ.. ఆసీస్ భారీ స్కోర్

|

Jun 20, 2019 | 7:35 PM

ట్రెంట్ బ్రిడ్జి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166) భారీ సెంచరీతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ఫించ్(53), ఖవాజా(89) మెరుపులు తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. కాగా బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు పడగొట్టగా.. రహ్మాన్ ఒక్క వికెట్ తీశాడు. Australia […]

వార్నర్ సెంచరీ.. ఆసీస్ భారీ స్కోర్
Follow us on

ట్రెంట్ బ్రిడ్జి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166) భారీ సెంచరీతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ఫించ్(53), ఖవాజా(89) మెరుపులు తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. కాగా బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు పడగొట్టగా.. రహ్మాన్ ఒక్క వికెట్ తీశాడు.