Viral Photo: అర్థరాత్రి సెల్ఫీలతో విరుష్క జోడీ హల్‌చల్.. 9.30కే ఎవరు నిద్రపోతారంటూ ఇన్‌స్టాలో సందడి..!

Anushka Sharma-Virat Kohli: అభిమానులు "విరుష్క" అని ముద్దుగా పిలుచుకునే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ నిత్యం నెట్టింట్లో వైరల్‌గా మారుతుంటారు. అయితే విరాట్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు.

Viral Photo: అర్థరాత్రి సెల్ఫీలతో విరుష్క జోడీ హల్‌చల్.. 9.30కే ఎవరు నిద్రపోతారంటూ ఇన్‌స్టాలో సందడి..!
Viruskha
Follow us
Venkata Chari

|

Updated on: Jan 11, 2022 | 10:41 AM

Virushka: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి , ఆయన భార్య అనుష్క శర్మ అభిమానుల ఫేవరెట్ జోడీగా కొనసాగుతున్నారు. ఈ స్టార్ జోడీ సోషల్ మీడియాలో తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. దీంతో వీరిద్దరూ నెట్టింట్లో ఎల్లప్పుడూ సందడిచేస్తూనే ఉంటారు. తాజాగా సోమవారం అర్థరాత్రి, అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ కొత్త ఫోటోను అభిమానులకు అందించింది. ఈ ఫొటోలో వీరిద్దరూ నవ్వుతూ అర్థరాత్రి సందడి చేసిన ఫొటోను పంచుకున్నారు.

ఈ సెల్ఫీ కోసం విరాట్‌ని దగ్గరకు లాక్కుంటూ అనుష్క మేకప్ వేసుకుంది. “9.30కి ఎవరు పడుకుంటారు?” అంటూ ఈ ఫోటోపై క్యాప్షన్ అందించింది. సెల్ఫీలో, అనుష్క నల్లటి హూడీని ధరించగా, విరాట్ జెర్సీ జాకెట్ ధరించి కనిపించాడు.

తమ అభిమానులు “విరుష్క” అని ముద్దుగా పిలుచుకునే విరాట్, అనుష్క ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ డిసెంబర్ 2017లో ఇటలీలోని టస్కానీలో వివాహం చేసుకున్నారు. జనవరి 11న ఈ జోడికి ఓ కూతురు జన్మించింది. ఈపాపకు ‘వామిక’ అని పేరు పెట్టారు.

Viruskha

ఇన అనుష్క విషయానికి వస్తే, 2018లో చివరిసారిగా ‘జీరో’ చిత్రంలో కనిపించింది. గతేదాడి ఓటీటీ కోసం ‘పాటల్ లోక్’ వెబ్ సిరీస్, ‘బుల్బుల్’ చిత్రాన్ని నిర్మించింది. ఆమె చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. నవదీప్ సింగ్ ‘కనేడా’, ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ పేరుతో క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌లో కనిపిస్తుంది.‎

Also Read: IND VS SA: స్పెషల్ రికార్డుకు చేరువలో విరాట్‌ కోహ్లీ.. మరో ఏడుగురు కూడా.. అవేంటంటే?

34 ఏళ్లు, 13 సీజన్లు, 5 సార్లు విజేత.. ఇదీ వరల్డ్‌కప్‌లో భారత్ లెక్క.. ఆతిథ్యం ఇవ్వకపోయినా.. అదరగొట్టిన కుర్రాళ్లు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!