వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు టాప్ స్కొరర్ ఎవరంటే…?

| Edited By:

Jun 24, 2019 | 6:32 PM

2019 ప్రపంచకప్‌లో ప్రస్తుతం అత్యంత టాప్ స్కోరర్‌గా పసికూన జట్టుగా భావించే బంగ్లా క్రికెటర్ నిలిచాడు. మాజీ కెప్టెన్, షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం లీడ్ కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అద్బుతంగా ఆడుతున్న షకీబ్(476) ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. డేవిడ్ వార్నర్(447), జో రూట్(424), ఫించ్(396) జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్టార్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ బంగ్లాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు షకీబ్. అంతేకాదు ఈ మెగా టోర్నీలో పరుగుల వరద పారిస్తూ.. […]

వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు టాప్ స్కొరర్ ఎవరంటే...?
Follow us on

2019 ప్రపంచకప్‌లో ప్రస్తుతం అత్యంత టాప్ స్కోరర్‌గా పసికూన జట్టుగా భావించే బంగ్లా క్రికెటర్ నిలిచాడు. మాజీ కెప్టెన్, షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం లీడ్ కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అద్బుతంగా ఆడుతున్న షకీబ్(476) ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. డేవిడ్ వార్నర్(447), జో రూట్(424), ఫించ్(396) జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్టార్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ బంగ్లాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు షకీబ్. అంతేకాదు ఈ మెగా టోర్నీలో పరుగుల వరద పారిస్తూ.. వరల్డ్‌కప్‌లో తన వెయ్యి పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తరఫున ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడు షకీబ్ కావడం విశేషం.