AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ కప్ 2019: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అప్గాన్

సౌథాంప్టన్‌: వరల్డ్ కప్‌లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. పసికూనలనుకున్న అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్‌ ఇప్పుడు మంచి దూకుడు మీదున్నాయి. టాప్ జట్లకు షాక్‌లు ఇస్తూ..తమని లైట్ తీసుకోవద్దంటూ సంకేతాలు పంపుతున్నాయి. కాగా ఈ రెండు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ మొదలు కానుంది. ఇందులో భాగంగా అఫ్గాన్ జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలు కోల్పోయిన  అఫ్గాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, […]

వరల్డ్ కప్ 2019: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అప్గాన్
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2019 | 3:05 PM

Share

సౌథాంప్టన్‌: వరల్డ్ కప్‌లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. పసికూనలనుకున్న అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్‌ ఇప్పుడు మంచి దూకుడు మీదున్నాయి. టాప్ జట్లకు షాక్‌లు ఇస్తూ..తమని లైట్ తీసుకోవద్దంటూ సంకేతాలు పంపుతున్నాయి. కాగా ఈ రెండు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ మొదలు కానుంది. ఇందులో భాగంగా అఫ్గాన్ జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలు కోల్పోయిన  అఫ్గాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌ లైనప్‌తో జోరు మీదున్న బంగ్లా సెమీస్‌ బెర్తుకోసం ప్రయత్నిస్తోంది. సౌథాంప్టన్‌లో వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది.

Follow Us
పాత ఫోన్ అమ్ముతున్నారా..? ఈ చిట్కాలు పాటించకపోతే ఖాతా ఖాళీ
పాత ఫోన్ అమ్ముతున్నారా..? ఈ చిట్కాలు పాటించకపోతే ఖాతా ఖాళీ
హైదరాబాద్‌లో 10 మంది ఫేక్‌ డాక్టర్లు అరెస్ట్
హైదరాబాద్‌లో 10 మంది ఫేక్‌ డాక్టర్లు అరెస్ట్
కఫం రంగు చెబుతున్న షాకింగ్ సంకేతాలు.. మీకు ఇవి ఉన్నాయా?
కఫం రంగు చెబుతున్న షాకింగ్ సంకేతాలు.. మీకు ఇవి ఉన్నాయా?
ఒక్క టెస్టుకు పక్కనబెడితే త్రిపుల్ సెంచరీతో సమాధానం చెప్పాడు
ఒక్క టెస్టుకు పక్కనబెడితే త్రిపుల్ సెంచరీతో సమాధానం చెప్పాడు
క్రీమ్, మిల్క్ పౌడర్ లేకుండా ఇంట్లోనే క్రీమీ ఐస్ క్రీం..
క్రీమ్, మిల్క్ పౌడర్ లేకుండా ఇంట్లోనే క్రీమీ ఐస్ క్రీం..
ఈ హాస్య నటి ఎలా చనిపోయారో తెలుసా? పాపం చివరికి కూతురు కూడా..
ఈ హాస్య నటి ఎలా చనిపోయారో తెలుసా? పాపం చివరికి కూతురు కూడా..
వామ్మో.. జిమ్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయండి!
వామ్మో.. జిమ్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయండి!
అమ్మో ఒకటో తారీఖు.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!
అమ్మో ఒకటో తారీఖు.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!
కాకినాడలో లవ్‌ జీహాద్‌ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
కాకినాడలో లవ్‌ జీహాద్‌ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
"జలం... జీవం – జీవితం! ఆకట్టుకుంటున్న సీఎం చంద్రబాబు పోస్ట్