భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. దీంతో పాకిస్థాన్ జట్టు, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆ దేశ అభిమానులందరూ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏకంగా జట్టునే నిషేధించాలంటూ కొంతమంది అభిమానులు అసభ్యపదజాలంతో దూషించారు. ఇది ఇలా ఉంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం నమోదు చేయడంతో ఆ దేశ అభిమానులు మళ్ళీ కెప్టెన్ సర్ఫరాజ్‌పై ప్రేమను కురిపిస్తున్నారు. సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌కు క్షమాపణలు చెబుతూ.. కొంతమంది అభిమానులు పోస్టర్స్‌ను ప్రదర్శించారు.
పాకిస్థాన్‌కు చిరకాల ప్రత్యర్థి అయిన భారత్ చేతిలో ఓడిపోవడం వల్ల ఆ దేశ అభిమానుల కోపం కట్టెలు తెంచుకుంది. అటు అభిమానులు, ఇటు మాజీ ఆటగాళ్లు జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక వీటిపై పాక్ బౌలర్ అమిర్ స్పందిస్తూ.. తమని విమర్శించండి కానీ దూషించొద్దని అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పాక్ అభిమానులు పెద్ద ఎత్తున కెప్టెన్ సర్ఫరాజ్‌కు క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టారు.
Scenes at @HomeOfCricket ?#CWC19 #WeHaveWeWill #SarfarazAhmed pic.twitter.com/2I8OWR5o4l
— Pakistan Cricket (@TheRealPCB) June 23, 2019
Love u #SarfarazAhmed #WeHaveWeWill #weStandwithSarfaraz pic.twitter.com/78m67CVswE
— R A Khan (@RAKhan95699044) June 22, 2019
That’s like a true Gentleman !
Sarfaraz we are Sorry!@SarfarazA_54 #WeHaveWeWill pic.twitter.com/NIl56AjlvR— Hidayat Khan (@IamHidayatKhan) June 23, 2019
That’s Whole Nation to Sarfraz ?? #SAvPAK #CWC19 #SarfarazAhmed pic.twitter.com/lgcn1piyN0
— murtazza_ali (@murtazza_ali) June 23, 2019
Sarfaraz Bhai we are with you
I am sorry to say that It was such a shameful act performed from our side … These men are a pure reflection of their families … What they learn & what they do and they implement such kind of behaviours in practical life.#weStandwithSarfaraz— Muhammad Amjad Sohail (@Muhamma26387581) June 22, 2019
Soryy sarfaraz.. we are sorry.. ???#SarfarazAhmed
— Fatima (@Fatima85081478) June 24, 2019
@SarfarazA_54 congratulations sarfaraz bhai .we are sorry .
— Zeem Peerzada (@TheReaMujnabeen) June 24, 2019
Sarfaraz ! We are sorry ! @SarfarazA_54 #PAKvSA pic.twitter.com/Ha7suApGz6
— Musswair Ahmed (@MusswairA) June 23, 2019
Sarfaraz ! We are sorry ! @SarfarazA_54 #PAKvSA pic.twitter.com/Ha7suApGz6
— Musswair Ahmed (@MusswairA) June 23, 2019