AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: గౌహతీ వన్డేలో అదరగొట్టిన రోహిత్.. సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్!

గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. 405 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్స్‌.. వెస్టిండ్‌ బౌలర్లను ఉతికారేశారు. ఓపెన్లరు వచ్చిన గిల్, రోహిత్ శర్మలు సెంచరీలతో అదరగోట్టారు.

Rohit Sharma: గౌహతీ వన్డేలో అదరగొట్టిన రోహిత్.. సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్!
Rohit Sharma Century Vs West Indies
Anand T
|

Updated on: Sep 30, 2026 | 8:48 PM

Share

గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 405 పరుగులు సాధించి, భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం 406 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియా సైతం అదే స్థాయిలో ఎదురుదాడి ప్రారంభించింది. భారత ఓపెనర్లు వెస్టిండీస్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ విరుచుకుపడ్డారు. ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీలతో చెలరేగి ఆడటంతో భారత్ పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. రోహిత్ శర్మ 73 బంతుల్లో 100 పరుగులు చేయగా.. ప్రస్తుతం శుభమన్‌ గిల్‌ 84 బంతుల్లో 143 పరుగులతో నాటౌట్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు భారత్ స్కోర్ 0 వికెట్ల నష్టానికి253గా ఉంది.. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.

ప్రస్తుతం భారత్ విజయ లక్ష్యానికి 152 పరుగుల దూరంలో ఉంది.. అంటే భారత్ 144 బంతుల్లో 152 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ బ్యాటర్ దూకుడు ఇలాగే కొనసాగితే విజయం ఈజీగా భారత్‌కు దక్కుతంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేస్తే మంచిది..?
పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేస్తే మంచిది..?
గౌహతీ వన్డేలో అదరగొట్టిన రోహిత్.. సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్!
గౌహతీ వన్డేలో అదరగొట్టిన రోహిత్.. సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్!
తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ అగర్వాల్ కాంట్రవర్సీ మూవీ
తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ అగర్వాల్ కాంట్రవర్సీ మూవీ
అక్టోబర్ నెలలో ఈ రాశుల వారు నోరు తెరిస్తే కష్టాలే!
అక్టోబర్ నెలలో ఈ రాశుల వారు నోరు తెరిస్తే కష్టాలే!
టికెట్ ఉంటే సరిపోదు.. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇది తప్పనిసరి..
టికెట్ ఉంటే సరిపోదు.. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇది తప్పనిసరి..
ఇండస్ట్రీలో తనకున్న ఏకైక మిత్రుడు ఆయనే..
ఇండస్ట్రీలో తనకున్న ఏకైక మిత్రుడు ఆయనే..
బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో విరుచుకుపడ్డ భారత కెప్టెన్
బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో విరుచుకుపడ్డ భారత కెప్టెన్
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..