టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

జైపూర్‌: రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఆరు మ్యాచులు గెలిచి రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ మాత్రం ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. The @rajasthanroyals Skipper @stevesmith49 wins the toss and elects to bowl first against the @mipaltan.#RRvMI pic.twitter.com/FZy4lbRtPi — IndianPremierLeague (@IPL) April 20, 2019

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Updated on: Apr 20, 2019 | 3:41 PM

జైపూర్‌: రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఆరు మ్యాచులు గెలిచి రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ మాత్రం ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది.