తడబడిన లంక.. ఇంగ్లాండ్ టార్గెట్ 233

|

Jun 21, 2019 | 6:54 PM

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక తడబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాథ్యూస్(85), ఫెర్నాడో(49), కుశాల్ మెండిస్(46) రాణించడంతో లంక గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇక అటు ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ మూడేసి వికెట్లు తీయగా.. రషీద్ 2 వికెట్లు, వోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. Sri Lanka finish […]

తడబడిన లంక.. ఇంగ్లాండ్ టార్గెట్ 233
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక తడబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాథ్యూస్(85), ఫెర్నాడో(49), కుశాల్ మెండిస్(46) రాణించడంతో లంక గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇక అటు ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ మూడేసి వికెట్లు తీయగా.. రషీద్ 2 వికెట్లు, వోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.