IPL 2025 Auction: ఐపీఎల్ సెట్-2 ప్లేయర్స్ లిస్ట్.. ఎవరికి ఎంత ధర పలికిందంటే?

ఐపీఎల్ సెట్ 2లో మహ్మద్ షమీ రూ.10 కోట్లకు సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసింది. డేవిడ్ మిల్లర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.50 కోట్లకు కొనుగోలు చేసింది. యజువేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేయగా, మహ్మద్ సిరాజ్‌ను రూ.12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. రూ.14 కోట్లుకు కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

Ipl 2025 Auction Set 2 Players Price Details Complete List

Updated on: Nov 24, 2024 | 5:53 PM

ఐపీఎల్ సెట్ 2లో మహ్మద్ షమీ రూ.10 కోట్లకు సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసింది. డేవిడ్ మిల్లర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.50 కోట్లకు కొనుగోలు చేసింది. యజువేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేయగా, మహ్మద్ సిరాజ్‌ను రూ.12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. రూ.14 కోట్లుకు కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

సెట్-2:

మహ్మద్ షమీ- రూ.10 కోట్లు(SRH)

డేవిడ్ మిల్లర్‌-రూ.7.50 కోట్లు(Lucknow)

యజువేంద్ర చాహల్‌-రూ.18 కోట్ల(PK)

మహ్మద్ సిరాజ్‌- రూ.12.25 కోట్ల(GT)

కేఎల్ రాహుల్‌-రూ.14కోట్లు(DC)