IPL2022: కేఎల్‌ రాహుల్‌ నయా రికార్డు.. ఆ విషయంలో డేవిడ్‌ వార్నర్‌, విరాట్ కోహ్లీలను వెనక్కునెట్టి..

Updated on: Apr 05, 2022 | 7:55 AM

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్బ్‌ హాఫ్ సెంచరీ ఆడాడు. కేవలం 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 68 పరుగులు చేసి జట్టుకు భారీస్కోరు అందించాడు.

1 / 5
KL రాహుల్ గత ఆరేళ్లలో అంటే IPL 2016 నుంచి ఇప్పటి వరకు 30 అర్ధ సెంచరీలు సాధించాడు. తాజాగా సన్‌రైజర్స్‌పై అతను సాధించిన ఫిఫ్టీ అతనికి 30వ అర్ధ సెంచరీ. అంతకుముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ (29 అర్ధ సెంచరీలు) పేరుతో ఉంది.

2 / 5
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జరిగిన మ్యాచ్‌ లో  లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్బ్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 68 పరుగులు చేసి జట్టుకు భారీస్కోరు అందించాడు. తద్వారా గత ఆరేళ్లలో 30 ఐపీఎల్‌ అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా డేవిడ్‌ వార్నర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

3 / 5
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 28 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. AB డివిలియర్స్ 26 అర్ధ సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

4 / 5
గత 6 ఏళ్లలో శిఖర్ ధావన్ 25 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో అతను 5వ స్థానంలో ఉన్నాడు.

5 / 5
దీంతో పాటు ఐపీఎల్ 2016 నుంచి అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లుగా రాహుల్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.