వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి.. బంగ్లాదేశ్ గెలుపునకు.. అతనే కారణం.. ఎందుకంటే.!

|

Feb 10, 2021 | 7:14 PM

Jaffer Coaching Excellence: 2020 ఫిబ్రవరి 9వ తేదీన భారత్, బంగ్లాదేశ్ మధ్య అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా...

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి.. బంగ్లాదేశ్ గెలుపునకు.. అతనే కారణం.. ఎందుకంటే.!
Follow us on

Jaffer Coaching Excellence: 2020 ఫిబ్రవరి 9వ తేదీన భారత్, బంగ్లాదేశ్ మధ్య అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడిన బంగ్లాదేశ్ చివరిలో టీమిండియాను మట్టికరిపించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ చిత్రమేంటంటే.. వారికి విజయాన్ని కట్టబెట్టింది ఓ ఇండియన్ క్రికెటర్.. అతడెవరో కాదు భారత్ మాజీ టెస్టు ప్లేయర్ వసీమ్ జాఫర్.

2019లో జాఫర్ బంగ్లాదేశ్ కోచ్‌గా ఎంపికయ్యాడు…

2019లో వసీం జాఫర్ బంగ్లాదేశ్ హయ్యర్ పెర్ఫార్మన్స్ అకాడమీకి బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. అక్బర్ అలీ, శాహదాట్ హుస్సేన్ వంటి ఎందరో అండర్ 19 ప్లేయర్స్‌ అద్భుతంగా రాణించడంలో సహకారం అందించాడు. ఆ సమయంలో బంగ్లాదేశ్ విజయానికి జాఫర్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. ఇలా పరోక్షంగా అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ గెలవడానికి టీమిండియా బ్యాట్స్‌మెన్ జాఫర్ కోచింగ్ సహాయపడిందని చెప్పొచ్చు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..