India vs England 2021: నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. భారత బౌలర్లలో యాదవ్ 3, బుమ్రా, జడేజా, శార్దుల్ తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ టీం నడ్డి విరిచారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందంజలో నిలిచింది.
టీమిండియా విజయానికి మరో వికెట్ దూరంలో నిలిచింది. క్రెయిగ్ (10) తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ స్కోర్ 203/9, అండర్సన్ 1, రాబిన్‌సన్ 4 క్రీజులో ఉన్నారు.
బౌలింగ్ మార్పుతో ఫలితం రాబట్టింది టీమిండియా. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్(18) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 193 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.ఇంగ్లండ్ స్కోర్ 193/8, క్రెయిగ్ 5 నాటౌట్‌గా నిలిచాడు.
ఎట్టకేలకు కీలక భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రయత్నిస్తోన్న జోరూట్, వోక్స్ జోడీని శార్దుల్ విడదీశాడు. శార్దుల్ బౌలింగ్‌లో జోరూట్(36) బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా చారిత్రాత్మక విజయానికి మరో మూడు వికెట్లు అవసరమయ్యాయి. ఇంగ్లండ్ స్కోర్ 1827, వోక్స్ 12, క్రెయిగ్ 0 క్రీజులో ఉన్నారు.
లంచ్ తరువాత నాలుగు వికట్లు కోల్పోయిన ఇంగ్లండ్… అనంతరం ఆడితూచి ఆడుతోంది. రూట్, వోక్స్ జోడీ క్రీజులో పాతుకపోతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీస్తేనే భారత్‌కు విజయావకాశాలు మరింత మెరుగుకానున్నాయి. ఇంగ్లండ్ స్కోర్ 181/6, రూట్ 36, వోక్స్ 12 క్రీజులో ఉన్నారు.
లంచ్ తరువాత ఇంగ్లండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలోకి జారుకుంటోంది. ఇప్పటికే బుమ్రా వరుస ఓవరల్లో రెండు వికెట్లు తీయగా, జడేజా బౌలింగ్‌లో అలీ ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
లంచ్ తరువాత టీమిండియా బౌలర్లు వికెట్ల వేటలో మునిగిపోయారు. వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. వరుస ఓవర్లతో బుమ్రా ఓలీ పోప్(2), బెయిర్ స్టో(0)లను బౌల్డ చేశాడ. దీంతో ఇంగ్లండ్ టీం 146 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను ల్పోయింది.
లంచ్ తరువాత టీమిండియా బౌలర్లు లయను అందుకున్నారు. దీంతో వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. బుమ్రా బౌలింగ్‌లో ఓలీ పోప్(2) బౌల్డయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టీం 146 పరుగుల వద్ద 4 వికెట్‌ను కోల్పోయింది.
ప్రమాదకరంగా తయారైన హమీద్(63)ను జడేజా లంచ్ తరువాత వెంటనే బౌల్డ్ చేశాడు. దీంతో 141 పరుగుల వద్ద ఇంగ్లండ్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది.
చివరి రోజు బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ టీం లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 237 పరుగులు కావాలి. మరో 8 వికెట్లు పడగొడితే టీమిండియాదే విజయం. కానీ, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు డ్రాకోసం పోరాడుతున్నారు. ఇంగ్లండ్ స్కోర్ 131/2, హమీద్ 62, రూట్ 8 క్రీజులో ఉన్నారు.
47.5వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో హమీద్ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు.
ఇంగ్లండ్ స్కోర్ 116/1, హమీద్ 58, మలాన్ 4 క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ ఓపెనర్ హమీద్ అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. జడేజా బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీం ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రోర్నీ అర్థ శతకం పూర్తి చేసిన వెంటనే శార్డుల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఎట్టకేలకు శార్దుల్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. బౌలింగ్ మార్పు భారత్‌కు కలిసొచ్చింది. శార్దుల్ బరిలోకి దిగగానే భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. రోర్నీ అర్థ సెంచరీ పూర్తి చేశాక పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ స్కోర్ 100/1, హమీద్ 47, మలాన్ 0 క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ ఓపెనర్లు హమీద్ 46, రోర్నీ43 లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. వికెట్ల కోసం భారత బౌలర్లు చెమటోస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఇంగ్లండ్ విజయానికి మరో 280 పరుగులు కావాల్సి ఉంది. ఇంగ్లండ్ స్కోర్ 88/0
నాలుగో టెస్టులో చివరి రోజు ఆట మొదలైంది. వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లండ్ స్కోర్ 78/0, హమీద్ 44, రోర్నీ 31 బ్యాటింగ్ చేస్తున్నారు.
ఓవల్ టెస్ట్ చివరి రోజుకు చేరింది. విజయం కావాలంటే ఇరుజట్లు తీవ్రంగా పోరాడాల్సి ఉంది. ఇంగ్లండ్ టీం విజయానికి మరో 291 పరుగులు అవసరం కాగా, టీమిండియాకు 10 వికెట్లు దక్కాల్సిఉంది. దీంతో నేడు ఎవరు విజయం సాధిస్తారోనని క్రికెట్ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మైదానంలో ఛేజింగ్‌లో ఇదే భారీ స్కోర్ కావడంతో.. ఇంగ్లండ్ ఏం చేస్తుందో చూడాలి.
368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసి, టీమిండియా బౌలర్లను ధీటుగానే ఎదుర్కొంటోంది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో నిలిచారు.
అయితే, అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడి భారత్ భారీ స్కోర్ సాధించేందుకు తన వంతు సహాయం అందించాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) కూడా రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు.
నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. భారత బౌలర్లలో యాదవ్ 3, బుమ్రా, జడేజా, శార్దుల్ తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ టీం నడ్డి విరిచారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందంజలో నిలిచింది.
టీమిండియా విజయానికి మరో వికెట్ దూరంలో నిలిచింది. క్రెయిగ్ (10) తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
ఇంగ్లండ్ స్కోర్ 203/9, అండర్సన్ 1, రాబిన్‌సన్ 4
బౌలింగ్ మార్పుతో ఫలితం రాబట్టింది టీమిండియా. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్(18) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 193 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
ఇంగ్లండ్ స్కోర్ 193/8, క్రెయిగ్ 5 నాటౌట్‌గా నిలిచాడు.
ఎట్టకేలకు కీలక భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రయత్నిస్తోన్న జోరూట్, వోక్స్ జోడీని శార్దుల్ విడదీశాడు. శార్దుల్ బౌలింగ్‌లో జోరూట్(36) బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా చారిత్రాత్మక విజయానికి మరో మూడు వికెట్లు అవసరమయ్యాయి.
ఇంగ్లండ్ స్కోర్ 1827, వోక్స్ 12 నాటౌట్
లంచ్ తరువాత నాలుగు వికట్లు కోల్పోయిన ఇంగ్లండ్… అనంతరం ఆడితూచి ఆడుతోంది. రూట్, వోక్స్ జోడీ క్రీజులో పాతుకపోతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీస్తేనే భారత్‌కు విజయావకాశాలు మరింత మెరుగుకానున్నాయి.
ఇంగ్లండ్ స్కోర్ 181/6, రూట్ 36, వోక్స్ 12
లంచ్ తరువాత ఇంగ్లండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలోకి జారుకుంటోంది. ఇప్పటికే బుమ్రా వరుస ఓవరల్లో రెండు వికెట్లు తీయగా, జడేజా బౌలింగ్‌లో అలీ ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
లంచ్ తరువాత టీమిండియా బౌలర్లు వికెట్ల వేటలో మునిగిపోయారు. వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. వరుస ఓవర్లతో బుమ్రా ఓలీ పోప్(2), బెయిర్ స్టో(0)లను బౌల్డ చేశాడ. దీంతో ఇంగ్లండ్ టీం 146 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను ల్పోయింది.
లంచ్ తరువాత టీమిండియా బౌలర్లు లయను అందుకున్నారు. దీంతో వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. బుమ్రా బౌలింగ్‌లో ఓలీ పోప్(2) బౌల్డయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టీం 146 పరుగుల వద్ద 4 వికెట్‌ను కోల్పోయింది.
ప్రమాదకరంగా తయారైన హమీద్(63)ను జడేజా లంచ్ తరువాత వెంటనే బౌల్డ్ చేశాడు. దీంతో 141 పరుగుల వద్ద ఇంగ్లండ్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది.
చివరి రోజు బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ టీం లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 237 పరుగులు కావాలి. మరో 8 వికెట్లు పడగొడితే టీమిండియాదే విజయం. కానీ, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు డ్రాకోసం పోరాడుతున్నారు.
ఇంగ్లండ్ స్కోర్ 131/2, హమీద్ 62, రూట్ 8
53.1 ఓవర్లో జడేజా బౌలింగ్‌లో మలాన్(5) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ టీం 120 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.
జడేజా బౌలింగ్‌లో హమీద్ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు.
ఇంగ్లండ్ స్కోర్ 116/1, హమీద్ 58, మలాన్ 4
ఇంగ్లండ్ ఓపెనర్ హమీద్ అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. జడేజా బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీం ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రోర్నీ అర్థ శతకం పూర్తి చేసిన వెంటనే శార్డుల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఎట్టకేలకు శార్దుల్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. బౌలింగ్ మార్పు భారత్‌కు కలిసొచ్చింది. శార్దుల్ బరిలోకి దిగగానే భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. రోర్నీ అర్థ సెంచరీ పూర్తి చేశాక పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇంగ్లండ్ స్కోర్ 100/1, హమీద్ 47, మలాన్ 0
ఇంగ్లండ్ ఓపెనర్లు హమీద్ 46, రోర్నీ43 లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. వికెట్ల కోసం భారత బౌలర్లు చెమటోస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఇంగ్లండ్ విజయానికి మరో 280 పరుగులు కావాల్సి ఉంది.
ఇంగ్లండ్ స్కోర్ 88/0
నాలుగో టెస్టులో చివరి రోజు ఆట మొదలైంది. వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇంగ్లండ్ స్కోర్ 78/0, హమీద్ 44, రోర్నీ 31
291 పరుగులు.. 10 వికెట్లు.. 90 ఓవర్లు.. ఇది చివరి రోజు లెక్క. నాలుగో టెస్టులో విజయం సాధించేందుకు చివరి రోజు ఆట చాలా కీలకంగా మారింది. ఇంగ్లండ్, ఇండియా టీంలలో ఎవరు గెలుస్తారో చూడాలి.