India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఆదిలోనే టీం ఇండియాకు చుక్కెదురైంది. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ (7) పరుగులకే ఔటయ్యాడు. కమిన్స్ వేసిన 6.2వ ఓవర్‌కు స్లిప్‌లో స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పుజారా క్రీజులోకి రాగా రోహిత్(36) పరుగులతో ఆడుతున్నాడు. 18 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్ 51/1గా నమోదైంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడను కలవనున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. బీజేపీలో చేరికపై చర్చ..