సఫారీలపై నెగ్గిన కివీస్

| Edited By:

Jun 20, 2019 | 7:40 AM

హోరాహోరీ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయాన్ని సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. టోర్నిలో న్యూజిలాండ్ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆఖరి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు… నిర్ణీత 50 ఓవర్లకు 241 రన్స్ చేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి చేధించిన న్యూజిలాండ్… కివీస్ ఆటగాళ్లలో విలియమ్సన్‌ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ […]

సఫారీలపై నెగ్గిన కివీస్
Follow us on

హోరాహోరీ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయాన్ని సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. టోర్నిలో న్యూజిలాండ్ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆఖరి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు… నిర్ణీత 50 ఓవర్లకు 241 రన్స్ చేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి చేధించిన న్యూజిలాండ్… కివీస్ ఆటగాళ్లలో విలియమ్సన్‌ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. గ్రాండ్‌హోమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు.