
AB de Villiers Top 5 IPL innings: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌లో 5000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను IPL మొదటి ఎడిషన్ నుంచి 2021 వరకు చురుకుగా ఉన్నాడు. ఈ సమయంలో అతను ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఐపీఎల్‌లో ఎక్కువ కాలం ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లీగ్‌లో డివిలియర్స్ కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్ ఆడిన టాప్-5 ఇన్నింగ్స్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లిస్టులో మిస్టర్ 360 ఏబీ డీ విల్లియర్స్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ క్రికెట్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఏబీ 43 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2016లోనూ ఏబీ డివిలియర్స్ బ్యాట్‌దే ఆధిపత్యం. ఐపీఎల్‌లో RCB ఫైనల్‌కు చేరిన సంవత్సరం ఇది. గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 54 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 10 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు.

2. ఏబీ డివిలియర్స్: మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా ఆ జట్టు తరపున మొత్తం 238 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒకే జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో 2వ స్థానంలో ‘మిస్టర్ 360’ నిలిచాడు

ఐపీఎల్ 2016లో మరోసారి గుజరాత్ లయన్స్‌పై చెలరేగిపోయాడు. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ వికెట్లను కోల్పోయింది. తరువాత, తుఫాను బ్యాటింగ్ మొదలుపెట్టిన డివిలియర్స్ 47 బంతుల్లో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.

ఇక ఏబీ డివిలియర్స్ 5,162 పరుగులతో 6వ స్థానంలో ఉన్నాడు. మొత్తం 170 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన ఏబీ ఈ పరుగులు చేశాడు.