ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ సౌథాంప్టన్ వేదిక ఆతిధ్య ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు మార్పులతో విండీస్ బరిలోకి దిగుతుంటే.. ఇంగ్లాండ్ ఏ మార్పూ చేయకుండా పోటీకి దిగింది.
#EoinMorgan has opted to bowl first in Southampton. ?
FOLLOW #ENGvWI ▶️ https://t.co/HmtembPBxn#WeAreEngland#MeninMaroon pic.twitter.com/w55F6BP5jD
— Cricket World Cup (@cricketworldcup) June 14, 2019