CSK IPL 2022 Retained Players: IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ టీమ్ తరువాత.. చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఈ టీమ్ 4 సార్లు టైటిల్స్ కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2022 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ నలుగురు ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకుంది. రిటైన్ ప్లేయర్స్‌లలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, రుతురజ్ గైక్వాడ్ ఉన్నారు. కీలక ఆటగాళ్లు రిలీజ్ అయ్యారు. సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డుప్లెసిస్, ఎంగిడి వంటి స్టార్ ప్లేయర్స్ టీమ్ నుంచి రిలీజ్ అయ్యారు.
ముంబై ఇండియన్స్ రిటైన చేసిన ప్లేయర్స్..
మహేంద్ర సింగ్ ధోనీ- ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మొత్తం 4 ఐపీఎల్ ట్రోపీలను గెలుచుకుంది. ధోనీకి సీఎస్‌కే యాజమాన్యం రూ. 12 కోట్లు చెల్లిస్తోంది.
రవీంద్ర జడేజా – టీమ్‌లో రవీంద్ర జడేజా స్థానం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. జడేజా కోసం సీఎస్‌కే ఫ్రాంచైజీ ఏకంగా రూ. 16 కోట్లు వెచ్చిస్తోంది.
మొయిన్ అలీ – ఈ ప్లేయర్ కోసం సీఎస్‌కే ఫ్రాంచైజీ రూ. 8 కోట్లు చెల్లిస్తోంది.
రుతురాజ్ గైక్వాడ్ – ఈ ప్లేయర్ కోసం సీఎస్‌కే ఫ్రాంచైజీ రూ. 6 కోట్లు చెల్లిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్..
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రిలీజ్ చేసిన ప్లేయర్స్‌లలో కీలక ఆటగాళ్లు ఉన్నారు. వారిలో సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డుప్లెసిస్, ఎంగిడి వంటి టాప్ ప్లేయర్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
The @ChennaiIPL retention list is out! ?
Take a look! ?#VIVOIPLRetention pic.twitter.com/3uyOJeabb6
— IndianPremierLeague (@IPL) November 30, 2021
Also read:
Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..
Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..