AUS vs NAM: పవర్‌ప్లేలోనే పవర్ చూపించిన ఆసీస్.. సూపర్ విక్టరీతో సూపర్-8కి అర్హత..

Australia vs Namibia: టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా సూపర్-8కి అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ 24వ మ్యాచ్‌లో కంగారూ జట్టు 9 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు తదుపరి రౌండ్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు 17 ఓవర్లలో 72 పరుగులకే పరిమితమైంది. జవాబిచ్చిన ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది.

AUS vs NAM: పవర్‌ప్లేలోనే పవర్ చూపించిన ఆసీస్.. సూపర్ విక్టరీతో సూపర్-8కి అర్హత..
Australia Vs Namibia

Updated on: Jun 12, 2024 | 9:01 AM

Australia vs Namibia: టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా సూపర్-8కి అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ 24వ మ్యాచ్‌లో కంగారూ జట్టు 9 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు తదుపరి రౌండ్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు 17 ఓవర్లలో 72 పరుగులకే పరిమితమైంది. జవాబిచ్చిన ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా తరపున ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

ఇరు జట్లు:

నమీబియా (ప్లేయింగ్ XI): నికోలాస్ డేవిన్, మైఖేల్ వాన్ లింగెన్, జాన్ ఫ్రైలింక్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జెజె స్మిట్, జేన్ గ్రీన్(కీపర్), డేవిడ్ వైస్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కీపర్), పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..