సొంతగడ్డపై చతికిలపడ్డ సన్ రైజర్స్

హైదరాబాద్ : సొంతగడ్డపై స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 136 పరుగులే చేసింది. పొలార్డ్ 46 రన్స్‌తో ఒక్కడే వెన్నముకగా నిలబడ్డాడు. అయితే ఛేజింగ్‌లో హైదరాబాద్ చేతులెత్తేసింది. లక్ష్యచేధనకు దిగిన హైదరాబాద్ 96 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. దీపక్‌ హుడా చేసిన 20 పరుగులే టాప్ స్కోర్. ఇక ముంబై జట్టులో ఒక్కడు మినహా […]

సొంతగడ్డపై చతికిలపడ్డ సన్ రైజర్స్

Edited By:

Updated on: Apr 07, 2019 | 11:50 AM

హైదరాబాద్ : సొంతగడ్డపై స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 136 పరుగులే చేసింది. పొలార్డ్ 46 రన్స్‌తో ఒక్కడే వెన్నముకగా నిలబడ్డాడు. అయితే ఛేజింగ్‌లో హైదరాబాద్ చేతులెత్తేసింది. లక్ష్యచేధనకు దిగిన హైదరాబాద్ 96 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. దీపక్‌ హుడా చేసిన 20 పరుగులే టాప్ స్కోర్. ఇక ముంబై జట్టులో ఒక్కడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. ముంబై జట్టు 18 ఓవర్లకు కనీసం వంద పరుగులు కూడా కొట్టలేదు. చివర్లో పొలార్డ్ 4 సిక్సర్లు బాదడంతో రన్‌రేట్ ముందుకు కదిలింది. అల్జారి జోసెఫ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Follow Us