ఐపీఎల్ 2022(IPL 2022) పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్(Rajastan Royal) ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)పై 61 పరుగుల భారీ విజయంతో రాజస్థాన్ నెట్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌కు ప్రయోజనం చేకూరింది. అదే సమయంలో, ఆరెంజ్ క్యాప్ , పర్పుల్ క్యాప్‌లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆక్రమించారు. ఈ లిస్టులో ఎవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అగ్రస్థానంలో నిలిచిన యువ సారథులు..
సంఖ్య | జట్టు పేరు | ఆడిన మ్యాచ్‌లు | గెలిచినవి | ఓడినవి | నికర రన్ రేట్ | పాయింట్లు |
1 | రాజస్థాన్ రాయల్స్ | 1 | 1 | 0 | 3.050 | 2 |
2 | ఢిల్లీ క్యాపిటల్స్ | 1 | 1 | 0 | 0.914 | 2 |
3 | పంజాబ్ కింగ్స్ | 1 | 1 | 0 | 0.697 | 2 |
4 | గుజరాత్ టైటాన్స్ | 1 | 1 | 0 | 0.286 | 2 |
5 | కోల్‌కతా నైౌట్ రైడర్స్ | 2 | 1 | 1 | 0.093 | 2 |
6 | లక్నో సూపర్ జెయింట్స్ | 2 | 1 | 1 | -0.011 | 2 |
7 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 2 | 1 | 1 | -0.048 | 2 |
8 | చెన్నై సూపర్ కింగ్స్ | 2 | 0 | 2 | -0.528 | 0 |
9 | ముంబయి ఇండియన్స్ | 1 | 0 | 1 | -0.914 | 0 |
10 | సన్ రైజర్స్ హైదరాబాద్ | 1 | 0 | 1 | -3.050 | 0 |
ఫాఫ్ డు ప్లెసిస్ సొంతమైన ఆరెంజ్ క్యాప్..
సంఖ్య | బ్యాట్స్‌మెన్ | ఆడిన మ్యాచ్‌లు | పరుగులు |
1 | ఫాఫ్ డు ప్లెసిస్ | 2 | 93 |
2 | ఇషాన్ కిషన్ | 1 | 81 |
3 | రాబిన్ ఉతప్ప | 2 | 78 |
వనిందు హసరంగా సొంతమైన పర్పుల్ క్యాప్..
సంఖ్య | బౌలర్ | ఆడిన మ్యాచ్‌లు | వికెట్లు |
1 | వానిందు హసరంగా | 2 | 5 |
2 | ఉమేష్ యాదవ్ | 2 | 4 |
3 | డ్వేన్ బ్రావో | 2 | 4 |
Also Read: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ పరాజయంపై స్పందించిన జడేజా.. తమ ఓటమికి కారణాలు ఇవేనంటూ..
IPL 2022: మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్న మిస్టర్ కూల్.. ఆ ఘనత అందుకున్న మొదటి ప్లేయర్ గా..