AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma: 4 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 15 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ!

అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసక బ్యాటింగ్‌తో మైదానం హోరెత్తుతోంది. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. న్యూజిలాండ్ బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. అభిషేక్ శర్మ షాట్లకు స్టేడియం మొత్తం దద్దరిల్లుతోంది. అతడి అద్భుత బ్యాటింగ్‌ను చూసి భారత డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లు కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. స్టాండ్స్‌లోని అభిమానులు సైతం ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఇది నిజంగా అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శన! భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ దూకుడు టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని అందిస్తోంది.

Abhishek Sharma: 4 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 15 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ!
Ind Vs Nz 3rd T20i Abhishek Sharma
Venkata Chari
|

Updated on: Oct 27, 2026 | 2:50 PM

Share

అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసక బ్యాటింగ్‌తో మైదానం హోరెత్తుతోంది. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. న్యూజిలాండ్ బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. అభిషేక్ శర్మ షాట్లకు స్టేడియం మొత్తం దద్దరిల్లుతోంది. అతడి అద్భుత బ్యాటింగ్‌ను చూసి భారత డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లు కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. స్టాండ్స్‌లోని అభిమానులు సైతం ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఇది నిజంగా అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శన! భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ దూకుడు టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని అందిస్తోంది.

టీ20ఐలలో న్యూజిలాండ్‌పై వేగవంతమైన 50లు (బంతుల వారీగా):

14 – అభిషేక్ శర్మ (భారత్), గౌహతి, 2026 15 – శివమ్ దూబే (భారత్), వైజాగ్, 2026 15 – అభిషేక్ శర్మ (భారత్), వెల్లింగ్టన్, 2026, ఈ రాత్రి* 18 – అభిషేక్ శర్మ (భారత్), అహ్మదాబా

టీ20ఐలలో భారత్ తరఫున వేగవంతమైన 50లు (బంతుల వారీగా):

12 – యువరాజ్ సింగ్ vs ఇంగ్లాండ్, డర్బన్, 2007 14 – అభిషేక్ శర్మ vs న్యూజిలాండ్, గౌహతి, 2026 15 – శివమ్ దూబే vs న్యూజిలాండ్, వైజాగ్, 2026 15 – అభిషేక్ శర్మ vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2026, ఈ రాత్రి* 16 – హార్దిక్ పాండ్యా vs దక్షిణాఫ్రికా, అహ్మదాబాద్, 2025 16 – అభిషేక్ శర్మ vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ, 2026

Follow Us